తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Free UPSC Coaching: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఫ్రీ UPSC కోచింగ్, నెలకు రూ.5,000 స్టైపెండ్.. ఎవరు అర్హులంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Gas Cylinder: రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఏడాదికి 3 నుంచి 4 ఉచిత సిలిండర్లు.. ఇలా అప్లై చేసుకోండి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 10మూలాలు 13
ఆగస్టు 2026
Gas Cylinder: రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఏడాదికి 3 నుంచి 4 ఉచిత సిలిండర్లు.. ఇలా అప్లై చేసుకోండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Gas Cylinder: రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్.. ఏడాదికి 3 నుంచి 4 ఉచిత సిలిండర్లు.. ఇలా అప్లై చేసుకోండి.. News18 Telugu
Mancherial: మంచిర్యాలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Mancherial: మంచిర్యాలలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్! hmtvlive.com
B.Tech, డిప్లొమా అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.20,000 వరకు స్టైఫండ్.. ఇంటర్వ్యూ హాజరవ్వండి.. ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
B.Tech, డిప్లొమా అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.20,000 వరకు స్టైఫండ్.. ఇంటర్వ్యూ హాజరవ్వండి.. ! Sakshi Education
NEET Free Coaching: విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. నీట్ ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు ఇలా అప్లై చేసుకోండి.. ధృవీకరించబడింది
డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవాలనుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) శుభవార్త చెప్పింది. NEET–2027 కోసం ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్‌లోని చిలుకూరు TGSWR ఫౌండేషన్ COEలో బాలురకు, మహేంద్రహిల్స్ ఫౌండేషన్ COEలో బాలికలకు కలిపి మొత్తం 200 సీట్లను కేటాయించారు.
Neet free coaching: తెలంగాణ బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Neet free coaching: తెలంగాణ బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ Vaartha
మంచిర్యాలలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్ ధృవీకరించబడింది
మంచిర్యాలలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్
బీసీ గురుకులంలో నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నీట్-2027 సంవత్సరానికి లాంగ్‌టర్మ్ కోచింగ్‌ను ఇవ్వనున్నారు. సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
Free Coaching | ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు కేయూలో ఉచిత కోచింగ్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగ పరీక్షల కోసం విద్యార్థులకు ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు స్టడీ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
జులై 2026
యూపీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌తో పాటు నెలకు రూ.5,000 స్టైపెండ్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
యూపీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉచిత లాంగ్‌టర్మ్ కోచింగ్‌తో పాటు నెలకు రూ.5,000 స్టైపెండ్! News18 Telugu
Free UPSC Coaching: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఫ్రీ UPSC కోచింగ్, నెలకు రూ.5,000 స్టైపెండ్.. ఎవరు అర్హులంటే? ధృవీకరించబడింది
Free UPSC Coaching: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఫ్రీ UPSC కోచింగ్, నెలకు రూ.5,000 స్టైపెండ్.. ఎవరు అర్హులంటే? News18 Telugu
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.