ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
10, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Fresh Meat: ప్యాకెట్‌ ఓపెన్‌ చేయకుండానే మాంసం పాడైందో తెలిసిపోతుంది!.. ఈ టెక్నాలజీ భలే ఉందే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Fresh Meat: ప్యాకెట్‌ ఓపెన్‌ చేయకుండానే మాంసం పాడైందో తెలిసిపోతుంది!.. ఈ టెక్నాలజీ భలే ఉందే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
  • Fresh Meat: ప్యాకెట్‌ ఓపెన్‌ చేయకుండానే మాంసం పాడైందో తెలిసిపోతుంది!.. ఈ టెక్నాలజీ భలే ఉందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Fresh Meat: ప్యాకెట్‌ ఓపెన్‌ చేయకుండానే మాంసం పాడైందో తెలిసిపోతుంది!.. ఈ టెక్నాలజీ భలే ఉందే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మార్కెట్‌లో ప్యాక్‌ చేసి విక్రయించే మాంసం బయటకు చూడటానికి తాజాగా కనిపించినా.. లోపల బ్యాక్టీరియా పెరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా దుర్వాసన, రంగు మారడం లేదా జిగటగా మారిన తర్వాతే మాంసం పాడైందని గుర్తిస్తాం. అయితే అప్పటికి ఆహారం తినడానికి సురక్షితంగా లేకపోవచ్చు. ఈ సమస్యకు పరిష్కారంగా జపాన్‌లోని క్యుషూ యూనివర్సిటీ పరిశోధకులు మాంసం పాడవుతున్నప్పుడు ప్యాకేజింగ్‌ రంగు మార్చే స్మార్ట్‌ హైడ్రోజెల్‌ ఫిల్మ్‌ను అభివృద్ధి చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Fresh Meat: ప్యాకెట్‌ ఓపెన్‌ చేయకుండానే మాంసం పాడైందో తెలిసిపోతుంది!.. ఈ టెక్నాలజీ భలే ఉందే! | నిజం