తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
FSSAI | అధిక కెఫీన్ కలిగిన ఆ పానీయాలకు ఎనర్జీ డ్రింక్ అనే పదం వాడొద్దు : ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: FSSAI | అధిక కెఫీన్ కలిగిన ఆ పానీయాలకు ఎనర్జీ డ్రింక్ అనే పదం వాడొద్దు : ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- FSSAI | అధిక కెఫీన్ కలిగిన ఆ పానీయాలకు ఎనర్జీ డ్రింక్ అనే పదం వాడొద్దు : ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
FSSAI | అధిక కెఫీన్ కలిగిన ఆ పానీయాలకు ఎనర్జీ డ్రింక్ అనే పదం వాడొద్దు : ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆదేశం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
FSSAI | అధిక కెఫిన్ కలిగిన పానీయాలను ఎనర్జీ డ్రింక్స్ (Energy Drink) గా ప్రచారం చేయవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కీలక ఆదేశాలు జారీచేసింది. పెప్సీ (Pepsi), రెడ్ బుల్ (Redbull), మాన్‌స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల్ ఎనర్జీ వంటి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల లేబుళ్ల నుంచి 'ఎనర్జీ డ్రింక్' అనే పదాన్ని, దానికి సంబంధించిన వర్ణనలను 90 రోజుల్లోగా తొలగించాలని తన ఆదేశాల్లో పేర్కొన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.