ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించిన పైలట్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించిన పైలట్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
  • గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించిన పైలట్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించిన పైలట్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏండ్ల యువ పైలట్ ఫెయిత్ టెన్‌క్లే సమయస్ఫూర్తితో పెను ప్రమాదాన్ని తప్పించారు. ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో కూలిపోతున్న చిన్న విమానాన్ని బోకా రాటన్ బీచ్‌లోని జనసమూహం, భవనాలను తప్పించి అట్లాంటిక్ సముద్రంలో సురక్షితంగా దించారు. అనంతరం ఆమె ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు, అత్యవసర సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. The post గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించిన పైలట్‌ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గాల్లోనే ఇంజిన్ ఫెయిల్.. సముద్రంలో విమానం దించిన పైలట్‌ | నిజం