ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గడువు కొంతే.. ఆన్‌లైన్‌ అంతంతే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గడువు కొంతే.. ఆన్‌లైన్‌ అంతంతే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • గడువు కొంతే.. ఆన్‌లైన్‌ అంతంతే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గడువు కొంతే.. ఆన్‌లైన్‌ అంతంతే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎస్‌ఐఆర్‌(ఓటరు జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ)కు మరో ఆరు రోజులే గడువు ఉన్నది. ఆగస్టు 3వ తేదీలోపు వందశాతం పూర్తిచేసేందుకు అధికార యం త్రాంగం కృషి చేస్తున్నది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు డిజిటలైజేషన్‌ ప్రక్రియ 60.79శాతమే పూర్తయ్యింది. మరో 30 శాతాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా ఓటర్లు మా త్రం గ్రామీణ ప్రాంతాల్లోనే తమ హక్కును వినియోగించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గడువు కొంతే.. ఆన్‌లైన్‌ అంతంతే.. | నిజం