తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గంజాయి మత్తులో బాలికపై సామూహిక లైంగికదాడి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గంజాయి మత్తులో బాలికపై సామూహిక లైంగికదాడి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- గంజాయి మత్తులో బాలికపై సామూహిక లైంగికదాడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గంజాయి మత్తులో బాలికపై సామూహిక లైంగికదాడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు చెందిన 13 ఏండ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉన్న సమయంలో మేనమామ, వరుసకు సోదరులైన మరో ఇద్దరు గంజాయి మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాలిక వసతి గృహానికి వెళ్లగా, అక్కడ ఫ్యాన్ తలకు తగిలి గాయపడటంతో విషయం బయటపడింది. పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. The post గంజాయి మత్తులో బాలికపై సామూహిక లైంగికదాడి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.