తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గన్నీ బ్యాగులు.. వాపస్ తీసుకోం..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గన్నీ బ్యాగులు.. వాపస్ తీసుకోం..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- గన్నీ బ్యాగులు.. వాపస్ తీసుకోం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గన్నీ బ్యాగులు.. వాపస్ తీసుకోం..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వడ్ల కొనుగోళ్లు పూర్తి కావడంతో కేంద్రాలకు సరఫరా అయిన గన్నీ బ్యాగులు తిరిగి ఇచ్చేందుకు వస్తే మహిళ సంఘాల నుంచి తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో స్వయం సహాయక సంఘాల మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైస్‌మిల్లుల నుంచి మిల్లర్లు గన్నీ బ్యాగులను తొలి విడతలో సరఫరా చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.