తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గనుల లీజు.. గలీజు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గనుల లీజు.. గలీజు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- గనుల లీజు.. గలీజు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గనుల లీజు.. గలీజు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వికారాబాద్ జిల్లాలో ఎర్రమట్టి, సుద్ద గనుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కొందరు లీజు గడువు ముగిసినా.. అనుమతులు ఒకచోట తీసుకోని మరో చోట తవ్వకాలు జరుపుతున్నా మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణ లున్నాయి. మూమూళ్ల మత్తులో జోగుతూ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.