తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు
తాజాప్రస్తుత స్థితి: Bus Accident: తలకిందులుగా బోల్తాపడిన బస్సు.. 7 మంది మృతి, 11 మందికి గాయాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 4
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
- Bus Accident: తలకిందులుగా బోల్తాపడిన బస్సు.. 7 మంది మృతి, 11 మందికి గాయాలు ధృవీకరించబడింది
ఆగస్టు 2026
Bus Accident: తలకిందులుగా బోల్తాపడిన బస్సు.. 7 మంది మృతి, 11 మందికి గాయాలు ధృవీకరించబడింది
Bus Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బైరాఘర్-చంబా మార్గంలో ప్రైవేటు బస్సు రోడ్డుపై స్కిడ్ అయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడు మంది మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.