ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గిరినాగుతో అట్లుంటది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. వీడియో చూస్తే..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గిరినాగుతో అట్లుంటది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. వీడియో చూస్తే..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • గిరినాగుతో అట్లుంటది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. వీడియో చూస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గిరినాగుతో అట్లుంటది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. వీడియో చూస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలం గరిసింగి గ్రామంలో భారీ గిరినాగు కలకలం సృష్టించింది. రెండు ఇళ్ల గోడల మధ్య సుమారు 13 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించగా.. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు రంగంలోకి దిగి సుమారు రెండు గంటలపాటు శ్రమించి పామును సురక్షితంగా రెస్క్యూ చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గిరినాగుతో అట్లుంటది మరి.. ధైర్యమున్నోళ్లు కూడా వణికిపోయారు.. వీడియో చూస్తే.. | నిజం