ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గ్లాస్గోలో ఉగాండా, పాక్‌ ఆటగాళ్లు అదృశ్యం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గ్లాస్గోలో ఉగాండా, పాక్‌ ఆటగాళ్లు అదృశ్యం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • గ్లాస్గోలో ఉగాండా, పాక్‌ ఆటగాళ్లు అదృశ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గ్లాస్గోలో ఉగాండా, పాక్‌ ఆటగాళ్లు అదృశ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కామన్వెల్త్‌ క్రీడల కోసం గ్లాస్గో (స్కాట్లాండ్‌) వెళ్లిన వారిలో ఆరుగురు ఆటగాళ్లు గేమ్స్‌ ముగిశాక అక్కడే అదృశ్యమవడం చర్చనీయాంశమైంది. క్రీడల హంగామా ముగిసి క్రీడాకారులంతా తమ స్వదేశాలకు చేరుకోగా ఉగాండాకు చెందిన నలుగురు, పాకిస్థాన్‌ నుంచి ఇద్దరు (మరొకరి వివరాలు తెలియరాలేదు) వారి స్వదేశానికి రాకుండా మిస్‌ అయ్యారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గ్లాస్గోలో ఉగాండా, పాక్‌ ఆటగాళ్లు అదృశ్యం | నిజం