ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గోదావరి తీరానికి వెదురు కంచె.. 99 లక్షల మొకలతో రిటైనింగ్‌ వాల్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గోదావరి తీరానికి వెదురు కంచె.. 99 లక్షల మొకలతో రిటైనింగ్‌ వాల్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • గోదావరి తీరానికి వెదురు కంచె.. 99 లక్షల మొకలతో రిటైనింగ్‌ వాల్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గోదావరి తీరానికి వెదురు కంచె.. 99 లక్షల మొకలతో రిటైనింగ్‌ వాల్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పర్యావరణ పరిరక్షణ కోసం తపిస్తున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌, వచ్చే ఐదేండ్ల్లలో 100 కోట్ల మొకలు నాటే బృహత్తర సంకల్పంతో 9వ విడత కార్యాచరణను ప్రారంభించింది. బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు 50వ పుట్టినరోజు సందర్భంగా గోదావరి తీరంలో 99 లక్షల మొకలు నాటే హరితయజ్ఞం శుక్రవారం మొదలైంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గోదావరి తీరానికి వెదురు కంచె.. 99 లక్షల మొకలతో రిటైనింగ్‌ వాల్‌ | నిజం