తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Godavarikhani | 20 ఏళ్ల క్రితం నాటి ఇంటిని కూల్చివేశారంటూ.. గోదావరిఖనిలో వాటర్ ట్యాంకెక్కిన వృద్ధ దంపతులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Godavarikhani | 20 ఏళ్ల క్రితం నాటి ఇంటిని కూల్చివేశారంటూ.. గోదావరిఖనిలో వాటర్ ట్యాంకెక్కిన వృద్ధ దంపతులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- Godavarikhani | 20 ఏళ్ల క్రితం నాటి ఇంటిని కూల్చివేశారంటూ.. గోదావరిఖనిలో వాటర్ ట్యాంకెక్కిన వృద్ధ దంపతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Godavarikhani | 20 ఏళ్ల క్రితం నాటి ఇంటిని కూల్చివేశారంటూ.. గోదావరిఖనిలో వాటర్ ట్యాంకెక్కిన వృద్ధ దంపతులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
20 ఏళ్ల క్రితం నాటి ఇంటికి ఇప్పుడు అనుమతులు లేవంటూ రామగుండం నగర పాలక టౌన్ ప్లానింగ్ అధికారులు అన్యాయంగా కూల్చివేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు గోదావరిఖని అశోక్ నగర్ లో గల వాటర్ ఎక్కిన సంఘటన మంగళవారం కలకలం రేపింది. సుమారు మూడున్నర గంటల పాటు ట్యాంక్ పైనే ఉన్న దంపతులు తమకు న్యాయం జరగని పక్షంలో దూకుతామంటూ హెచ్చరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.