తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Godavarikhani | గోదావరిఖని లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు.. మున్సిపల్ అధికారుల తీరుపై కార్పొరేటర్ మండిపాటు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Godavarikhani | గోదావరిఖని లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు.. మున్సిపల్ అధికారుల తీరుపై కార్పొరేటర్ మండిపాటు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- Godavarikhani | గోదావరిఖని లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు.. మున్సిపల్ అధికారుల తీరుపై కార్పొరేటర్ మండిపాటు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Godavarikhani | గోదావరిఖని లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు.. మున్సిపల్ అధికారుల తీరుపై కార్పొరేటర్ మండిపాటు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రామగుండం నగర పాలక సంస్థ 51వ డివిజన్ పరిధి లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతలు స్థానికులను హడలెత్తించాయి. ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో వ్యాపారులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, టౌన్ ప్లానింగ్ అధికారులు చేరుకొని రోడ్డు వెడల్పు పేరుతో షాపులను జేసీబీతో కూల్చివేయడం ఆందోళన కలిగించాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.