తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గోల్డ్ లోన్ తీసుకునేవారికి అలర్ట్..ఆర్‌బీఐ కొత్త రూల్స్.. బుల్లెట్ పేమెంట్‌కు బై-బై!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గోల్డ్ లోన్ తీసుకునేవారికి అలర్ట్..ఆర్‌బీఐ కొత్త రూల్స్.. బుల్లెట్ పేమెంట్‌కు బై-బై!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- గోల్డ్ లోన్ తీసుకునేవారికి అలర్ట్..ఆర్‌బీఐ కొత్త రూల్స్.. బుల్లెట్ పేమెంట్‌కు బై-బై! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గోల్డ్ లోన్ తీసుకునేవారికి అలర్ట్..ఆర్‌బీఐ కొత్త రూల్స్.. బుల్లెట్ పేమెంట్‌కు బై-బై! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బంగారాన్ని కుదువబెట్టి తక్షణ అవసరాల కోసం రుణం పొందడం భారతీయులకు అత్యంత సులువైన మార్గం. ముఖ్యంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఎలాంటి క్లిష్టమైన ప్రక్రియ లేకుండా వేగంగా గోల్డ్ లోన్స్ మంజూరు చేస్తుంటాయి. అయితే, ఎన్‌బీఎఫ్‌సీలు గోల్డ్ లోన్ రీపేమెంట్ పద్ధతుల్లో భారీ మార్పులు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న బుల్లెట్ పేమెంట్ సౌకర్యానికి స్వస్తి చెప్పి, ప్రతి నెలా ఈఎంఐ చెల్లించే విధానాన్ని తప్పనిసరి చేయాలని యోచిస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.