తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Gold Price Drop : పతనమవుతున్న పడిసి ధరలు.. కారణాలివే.. తులం గోల్డ్ రూ.లక్షకు చేరుతుందా.. నిపుణులు అంచనాలివే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రాసిపెట్టుకోండి.. తులం రెండు లక్షలు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 6మూలాలు 5
ఆగస్టు 2026
రాసిపెట్టుకోండి.. తులం రెండు లక్షలు..! 2 మూలాలు
రాసిపెట్టుకోండి.. తులం రెండు లక్షలు..! Sakshi
Gold Price: గోల్డ్, సిల్వర్ రాకెట్ స్పీడ్.. బంగారంపై 12 వేలు.. వెండిపై రూ.15 వేలు.. పెరగడానికి కారణాలివే! 2 మూలాలు
Gold, Silver Prices: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన ధరలు.. గత వారంలో రికార్డు స్థాయిలో పెరిగాయి. తులం బంగారంపై రూ.12 వేలు, కిలో వెండిపై 15 వేల రూపాయల వరకు పెరిగింది.
Gold Rate: రాసిపెట్టుకోండి.. 10గ్రాముల గోల్డ్ 2 లక్షలు పక్కా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Gold Rate: రాసిపెట్టుకోండి.. 10గ్రాముల గోల్డ్ 2 లక్షలు పక్కా Sakshi
Gold Price: బంగారం రూ.3 లక్షలు.. వెండి రూ.6 లక్షలు దాటుతుందా..? మరో సంచలన ప్రకటన..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Gold, Silver Prices: రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి ధరలు బలంగా పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఈ నెలలో పెట్టుబడిదారులు వెండిలో పెట్టుబడి పెట్టాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. X లో పంచుకున్న ఒక పోస్ట్‌లో ఆగస్టు 2026..
Gold Rate : మళ్లీ బంగారం దూకుడు.. కారణాలివే.. తులం గోల్డ్ రూ. 2 లక్షలు కాబోతోందా ? నిపుణులు ఏమన్నారంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Gold Rate Rising Again : రాబోయే రోజుల్లో ఫెడ్ రేట్ల అంచనాలు, యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ కదలికలను పెట్టుబడిదారులు నిశితంగా గమనించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఇక ఈ నెలలో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జులై 2026
Gold Price Drop : పతనమవుతున్న పడిసి ధరలు.. కారణాలివే.. తులం గోల్డ్ రూ.లక్షకు చేరుతుందా.. నిపుణులు అంచనాలివే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Gold Price Drop : బంగారం ధరలు రోజురోజుకు పతనమవుతున్నాయి. వచ్చే దీపావళి నాటికి తులం బంగారం రూ.లక్షకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.