ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గుండాల మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నికపై.. కొనసాగుతున్న రచ్చ

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గుండాల మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నికపై.. కొనసాగుతున్న రచ్చ

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • గుండాల మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నికపై.. కొనసాగుతున్న రచ్చ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గుండాల మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నికపై.. కొనసాగుతున్న రచ్చ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గుండాల మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక రాజకీయ రంగు పులుముకుని రోజుకో మలుపు తిరుగుతోంది. మండల సమాఖ్య అధ్యక్షురాలి పదవికి ఇటీవలే గడువు ముగియడంతో ఆగస్టు 19న గుండాల స్త్రీశక్తి భవనంలో ఎన్నికల పరిశీలకులు డీపీఎం(ఐబీ) ప్రభాకర్‌, డీపీఎం (నాన్‌ ఫామ్‌) రవీందర్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గుండాల మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నికపై.. కొనసాగుతున్న రచ్చ | నిజం