తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గుండెలపై నాన్న టాటూ వద్దు.. రొమాన్స్ సమయంలో ఇబ్బంది అంది.. అయినా అతడు వినలే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గుండెలపై నాన్న టాటూ వద్దు.. రొమాన్స్ సమయంలో ఇబ్బంది అంది.. అయినా అతడు వినలే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 10 జులై, 2026
- గుండెలపై నాన్న టాటూ వద్దు.. రొమాన్స్ సమయంలో ఇబ్బంది అంది.. అయినా అతడు వినలే.. 2 మూలాలు
జులై 2026
గుండెలపై నాన్న టాటూ వద్దు.. రొమాన్స్ సమయంలో ఇబ్బంది అంది.. అయినా అతడు వినలే.. 2 మూలాలు
ప్రేమ విఫలమైతే మరో ప్రేమ దొరకొచ్చు. కానీ తండ్రి ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. ఈ విషయాన్ని ఓ యువకుడు తన జీవితంలో జరిగిన చిన్న సంఘటనతో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. గుండెపై తన నాన్న టాటూ వేయించుకున్నందుకు ప్రేమించిన అమ్మాయి దూరమైనా... "నాన్నను మాత్రం వదులుకోలేను" అన్న అతని మాటలు ఇప్పుడు వేలాది మంది హృదయాలను తాకుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.