తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గురుభ్యో నమ:
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గురుభ్యో నమ:
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- గురుభ్యో నమ: ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
గురుభ్యో నమ: ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గురువు శబ్దంలో మొదటి ‘గ’కారం గణేశ బీజం. రెండోదైన ‘ర’కారం అగ్ని బీజం. ‘గ’కారానికి పరమందు ఉన్న ‘ఉ’కారం విష్ణుబీజం. ‘గ’కార శబ్దోచ్ఛరణ వల్ల కార్యసిద్ధి నిర్విఘ్నంగా జరుగుతుంది. ‘ర’కార వర్ణోచ్ఛరణతో సర్వపాపాలు దహించుకుపోతాయి. ‘ఉ’కార ఉచ్ఛరణతో సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. కనుక గురువు అనేది గణేశ, అగ్ని, విష్ణు దేవాత్మక మంత్రం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.