ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
2, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

హాస్టల్‌లో ఉండలేక.. శిక్షలు భరించలేక

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: హాస్టల్‌లో ఉండలేక.. శిక్షలు భరించలేక

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
  • హాస్టల్‌లో ఉండలేక.. శిక్షలు భరించలేక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
హాస్టల్‌లో ఉండలేక.. శిక్షలు భరించలేక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కేజీబీవీలో అపరిశుభ్రత, అసౌకర్యాలకుతోడు క్రమశిక్షణ పేరిట శిక్ష లు విధిస్తుండడంతో భరించలేని విద్యార్థినులు శుక్రవారం అర్ధరాత్రి గోడదూకి పారిపోవడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మాందారిపేట శివారులోని కస్తూ ర్బా బాలికల హాస్టల్‌లో ఏడు, ఎనిమిది చదువుతున్న ముగ్గురు బాలికలు శుక్రవారం రాత్రి ఒంటి గంట తర్వాత ప్రహరీ దూకి పారిపోయారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

హాస్టల్‌లో ఉండలేక.. శిక్షలు భరించలేక | నిజం