తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లో ఎలా చేయాలంటే?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాఖీ పండుగ వచ్చేస్తుంది. కాగా, ఈ రోజు ఇంటిలోనే స్వీట్ షాప్ స్టైల్‌లో కరాచీ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు, : మొక్కజొన్న పిండి: 250 గ్రాములు, నీళ్లు , పంచదార: 1 కిలో, నీళ్లు పాకానికి సరిపడ, నెయ్యి: 250 గ్రాములు, నిమ్మ రసం, జీడిపప్పు పలుకులు: పావు కప్పు, రెడ్ ఫుడ్ కలర్: అర టీస్పూన్
జులై 2026
హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ.. రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లో ఎలా చేయాలంటే? 2 మూలాలు
బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఇష్టంగా బిర్యానీ తింటారు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరికీ అమితమైన ఇష్టం. అయితే ఇప్పుడు మనం హైదరాబాద్ రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ, ఇంటిలోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.