ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, సెప్టెంబర్ 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

హైడ్రా కమిషనర్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి: హైకోర్టు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: రాజస్థాన్‌ హైకోర్టు ఏసీజేని బదిలీ చేయండి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 3మూలాలు 6
ఆగస్టు 2026
రాజస్థాన్‌ హైకోర్టు ఏసీజేని బదిలీ చేయండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పక్షపాతానికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ రాజస్థాన్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ సంజీవ్‌ ప్రకాశ్‌ శర్మను బదిలీ చేయాలని కోరుతూ తాను చేసిన తీవ్రమైన విజ్ఞప్తులను ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సందీప్‌ మెహతా ఆగస్టులో మూడు లేఖలు రాశారు. తన లేఖల్లో రాజస్థాన్‌లోని తన మాతృ హైకోర్టులో నెలకొన్న ఆందోళనకర పరిస్థితి గురించి జస్టిస్‌ మెహతా పేర్కొన్నారు.
రంగనాథ్‌ది ఉద్దేశపూర్వక ధిక్కరణే.. క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు.. వీలైనంత త్వరగా బదిలీ చేయాలి 2 మూలాలు
కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ధికరించిన ప్రభుత్వ అధికారులు ఎంతటి ఉన్నతస్థాయిల్లో ఉన్నా, చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉన్నతాధికారులు సైతం కోర్టు ఉత్తర్వులకు అతీతులు కాదని స్పష్టంచేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతున్న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది.
జులై 2026
Ranganath | రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేయండి : హైకోర్టు ధృవీకరించబడింది
Ranganath | హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా మరో శాఖకు బదిలీ చేయాలని హైకోర్టు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీని ఆదేశించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

హైడ్రా కమిషనర్ ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలి: హైకోర్టు | నిజం