తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hardik pandya : ప్రియురాలితో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ పాండ్యా.. గుండుతో.. ఫోటోలు వైరల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hardik pandya : ప్రియురాలితో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ పాండ్యా.. గుండుతో.. ఫోటోలు వైరల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- Hardik pandya : ప్రియురాలితో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ పాండ్యా.. గుండుతో.. ఫోటోలు వైరల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Hardik pandya : ప్రియురాలితో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్ పాండ్యా.. గుండుతో.. ఫోటోలు వైరల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
టీమ్ఇండియ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik pandya) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఆదివారం (ఆగస్టు 2) వేకువజామున తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం పాండ్యాకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా.. హార్దిక్ పాండ్యా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సంప్రదాయ తెల్ల కుర్తా-పైజామాలో ఉన్న అతను, గుండు చేయించుకున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.