తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హత్యకేసులో 105 ఏండ్ల వృద్ధుడికి బెయిల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హత్యకేసులో 105 ఏండ్ల వృద్ధుడికి బెయిల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- హత్యకేసులో 105 ఏండ్ల వృద్ధుడికి బెయిల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
హత్యకేసులో 105 ఏండ్ల వృద్ధుడికి బెయిల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఓ హత్య కేసులో దోషికి సుప్రీంకోర్టు అతని వయసును దృష్టిలో ఉంచుకుని పర్మనెంట్ బెయిల్ ఇస్తూ కేసును కొట్టేసింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన రసిక్ చంద్రా మొండల్ 1994లో హత్య కేసులో దోషిగా తేలడంతో జైలుకెళ్లాడు. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ తనకు వృద్ధాప్య సమస్యలున్నాయని బెయిల్ ఇవ్వాలని కోరారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.