ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Health tips | రాగి జావతో షుగ‌ర్ నియంత్ర‌ణే కాదు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Health tips | రాగి జావతో షుగ‌ర్ నియంత్ర‌ణే కాదు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • Health tips | రాగి జావతో షుగ‌ర్ నియంత్ర‌ణే కాదు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Health tips | రాగి జావతో షుగ‌ర్ నియంత్ర‌ణే కాదు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Health tips | రాగి జావ (Ragi Jawa) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. క్యాల్షియం (Calicium), ఐరన్ (Iron), మెగ్నీషియం (Megniciam), ప్రోటీన్లు, ఫైబర్‌ (Fiber) తోపాటు విటమిన్ B1, B2 వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఉద‌యాన్నే రాగి జావ తాగితే ఎంతో మంచిద‌ని షుగ‌ర్ రోగుల‌కు వైద్యులు సూచిస్తుంటారు. కేవ‌లం షుగ‌ర్ రోగులే కాదు, ఎవ‌రైనా రాగి జావతో రోజును ప్రారంభిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు (Health Benefits) ఉంటాయని చెబుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Health tips | రాగి జావతో షుగ‌ర్ నియంత్ర‌ణే కాదు.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..? | నిజం