తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హీరో ఫ్యాన్సే టార్గెట్.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హీరో ఫ్యాన్సే టార్గెట్.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- హీరో ఫ్యాన్సే టార్గెట్.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు 2 మూలాలు
జులై 2026
హీరో ఫ్యాన్సే టార్గెట్.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు 2 మూలాలు
ఒకప్పుడు పాన్ ఇండియా అంటే బైలింగ్యువల్ సినిమాలే అనే భావన ఉండేది. ఇప్పుడు మాత్రం స్టార్ దర్శకులు ఆ ట్రెండ్‌కు గుడ్‌బై చెబుతున్నారు. హీరో నేటివ్ భాషలోనే సినిమా తీసి, తర్వాత ఇతర భాషల్లో డబ్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. నేటివిటీ దెబ్బతినకుండా, ప్రధాన మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకోవడమే ఈ మార్పుకు ప్రధాన కారణంగా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.