తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హెలికాప్టర్ కూలి హనీమూన్ దంపతులు, పైలట్ దుర్మరణం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హెలికాప్టర్ కూలి హనీమూన్ దంపతులు, పైలట్ దుర్మరణం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- హెలికాప్టర్ కూలి హనీమూన్ దంపతులు, పైలట్ దుర్మరణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
హెలికాప్టర్ కూలి హనీమూన్ దంపతులు, పైలట్ దుర్మరణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నచ్చిన ఏకాంత ప్రదేశంలో సమయం గడపాలని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఊహించని మృత్యువు వారిని పలకరించింది. దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గ్రీస్ దేశంలోని సిఫ్నోస్ ద్విపంలో సోమవారం చోటుచేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో బ్రిటన్‌కు చెందిన నూతన దంపతులు, వారి పైలట్ ప్రాణాలు కోల్పోయారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.