ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, సెప్టెంబర్ 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Home Loan: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. మిగితా ఈఎంఐ ఎవరు కట్టాలి? బ్యాంకు రూల్స్ ఏం చెప్తున్నాయి..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Home Loan: హోం లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి? కుటుంబసభ్యులపై బాధ్యత ఉంటుందా..?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 4మూలాలు 2
ఆగస్టు 2026
Home Loan: హోం లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి? కుటుంబసభ్యులపై బాధ్యత ఉంటుందా..? 2 మూలాలు
హోం లోన్ ఇటీవల ఎక్కువమంది తీసుకుంటున్నారు. ఈ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే కుటుంబసభ్యులు కట్టాల్సి ఉంటుందా.. లేకపోతే గ్యారంటీర్ కట్టాల్సి ఉంటుందా.. లేక ఇన్యూరెన్స్ సంస్థ చెల్లించారా.. ఇలా అనేక అనుమానాలు ప్రతీఒక్కరిలో ఉంటాయి. అసలు బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతన్నాయనేది ఒకసారి చూద్దాం.
బ్యాంకు చెక్కు వెనుక ఎందుకు సంతకం పెట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డిజిటల్ పేమెంట్స్ యుగంలోనూ పెద్ద మొత్తాల లావాదేవీలకు చెక్కులే ప్రధాన ఆధారం. అయితే చాలామంది చెక్కు ఇవ్వగానే వెనుక వైపు సంతకం చేస్తుంటారు.. అసలు చెక్కు వెనుక సంతకం ఎందుకు పెట్టాలి? అన్ని చెక్కులకూ ఇది తప్పనిసరా? ఆర్బీఐ రూల్స్ ఏం చెబుతున్నాయో తెలుసుకుంటే మీ ఖాతాలోని డబ్బు మరింత సురక్షితంగా ఉంటుంది.
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే మిగితా ఈఎంఐలు ఎవరు కట్టాలి..? ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది? మిగిలిపోయిన ఈఎంఐలు కుటుంబ సభ్యులే చెల్లించాలా లేక బ్యాంకులు ఆ రుణాన్ని మాఫీ చేస్తాయా? ఇల్లును బ్యాంకులు జప్తు చేసే హక్కు ఉందా? క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్, హోమ్ లోన్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం..
Home Loan: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. మిగితా ఈఎంఐ ఎవరు కట్టాలి? బ్యాంకు రూల్స్ ఏం చెప్తున్నాయి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుతం సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి చాలా మంది హోమ్ లోన్ తీసుకుంటున్నారు. అయితే దశాబ్దాల పాటు సాగే ఈ ఈఎమ్‌ఐల ప్రయాణంలో రుణం తీరకముందే లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ పరిస్థితి ఏంటి? బ్యాంకులు ఆ ఇల్లు జప్తు చేస్తాయా? హోమ్ లోన్ తీసుకునే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Home Loan: హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. మిగితా ఈఎంఐ ఎవరు కట్టాలి? బ్యాంకు రూల్స్ ఏం చెప్తున్నాయి.. | నిజం