తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Hyper Aadi: హైపర్ ఆది ఇంత టాప్ స్టూడెంటా.. ? టెన్త్, ఇంటర్ మార్కులు తెలిస్తే ఆశ్చర్యమే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Hyper Aadi: హైపర్ ఆది ఇంత టాప్ స్టూడెంటా.. ? టెన్త్, ఇంటర్ మార్కులు తెలిస్తే ఆశ్చర్యమే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- Hyper Aadi: హైపర్ ఆది ఇంత టాప్ స్టూడెంటా.. ? టెన్త్, ఇంటర్ మార్కులు తెలిస్తే ఆశ్చర్యమే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Hyper Aadi: హైపర్ ఆది ఇంత టాప్ స్టూడెంటా.. ? టెన్త్, ఇంటర్ మార్కులు తెలిస్తే ఆశ్చర్యమే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుర్రాడు.. ఒక్క ఛాన్స్ అంటూ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన ప్రతిభను నిరూపించుకుంటూ ఇప్పుడు నటుడిగా తనదైన ముద్రవేసాడు. స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా వెండితెరపై కూడా సత్తా చాటుతున్నాడు. అయితే కేవలం నటనలోనే కాదు.. చదువులోనూ హైపర్ ఆది టాప్ ర్యాంకరే..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.