తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇచ్చేది రూ.5 కొనేది రూ.7కు పైనే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇచ్చేది రూ.5 కొనేది రూ.7కు పైనే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- ఇచ్చేది రూ.5 కొనేది రూ.7కు పైనే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇచ్చేది రూ.5 కొనేది రూ.7కు పైనే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సర్కారు బళ్లలో చదువుకునే విద్యార్థులకు వడ్డించేందుకు ఒక్కో కోడి గుడ్డుకు రూ.5 చొప్పునే ప్రభుత్వం ధర చెల్లిస్తుండడంతో మధ్యాహ్న భోజన (ఎండీఎం) ఏజెన్సీలు గగ్గోలు పెడుతున్నాయి. బయటి మార్కెట్లో గుడ్డు ధర ఏరోజుకారోజు మారుతుండడం, పైగా.. ఒక్కో గుడ్డు ధర రూ.7 నుంచి రూ.8 మధ్య పలుకుతుండడంతో.. ఆ వ్యత్యాసాన్ని తాము భరించాల్సి వస్తోందని ఎండీఎం కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.