ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
29, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇదెక్కడి ఘోరంరా సామీ..పెళ్లి కావడం లేదనే నిరాశతో యువకుల సూసైడ్‌ కలకలం..ఆరు నెలల్లోనే ఏకంగా..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇదెక్కడి ఘోరంరా సామీ..పెళ్లి కావడం లేదనే నిరాశతో యువకుల సూసైడ్‌ కలకలం..ఆరు నెలల్లోనే ఏకంగా..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
  • ఇదెక్కడి ఘోరంరా సామీ..పెళ్లి కావడం లేదనే నిరాశతో యువకుల సూసైడ్‌ కలకలం..ఆరు నెలల్లోనే ఏకంగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇదెక్కడి ఘోరంరా సామీ..పెళ్లి కావడం లేదనే నిరాశతో యువకుల సూసైడ్‌ కలకలం..ఆరు నెలల్లోనే ఏకంగా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రతి యువకుడి జీవితంలో భాగస్వామిని వెతుక్కోవడం, పెళ్లి చేసుకోవడం ఒక అందమైన కల. అయితే నేటి సమాజంలో వివాహం కాకపోవడం తీవ్రమైన మానసిక ఆందోళనగా మారి కొందరి ప్రాణాలను బలిగొంటోంది. వివాహ వయస్సు దాటడం, సరైన సంబంధాలు రాకపోవడం, సమాజం, బంధువుల నుండి వచ్చే ఒత్తిడి యువతను బలితీసుకుంటోంది. పోలీసు సర్వే ప్రకారం, పెళ్లి చేసుకోలేకపోతున్నామనే నిరాశతో ఒకే జిల్లాలో కేవలం ఆరు నెలల కాలంలోనే 29 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇదెక్కడి ఘోరంరా సామీ..పెళ్లి కావడం లేదనే నిరాశతో యువకుల సూసైడ్‌ కలకలం..ఆరు నెలల్లోనే ఏకంగా.. | నిజం