ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
8, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇదేం దౌర్జన్యం.. మాకు తెల్వకుండా సర్వే చేస్తరా?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇదేం దౌర్జన్యం.. మాకు తెల్వకుండా సర్వే చేస్తరా?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 8 ఆగస్టు, 2026
  • ఇదేం దౌర్జన్యం.. మాకు తెల్వకుండా సర్వే చేస్తరా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇదేం దౌర్జన్యం.. మాకు తెల్వకుండా సర్వే చేస్తరా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అధికారుల తీరుపై నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూములను గుంజుకోవడానికి అధికారులు తమకు తెలియకుండానే సర్వే చేస్తున్నారని, అదీగాక హద్దురాళ్లు కూడా పాతుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం తిమ్మాయిపల్లి శివారులో వ్యవసాయ పొలాల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడంపై ఆందోళనకు దిగారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇదేం దౌర్జన్యం.. మాకు తెల్వకుండా సర్వే చేస్తరా? | నిజం