తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇదిగిదిగో పునర్జీవం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇదిగిదిగో పునర్జీవం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- ఇదిగిదిగో పునర్జీవం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇదిగిదిగో పునర్జీవం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ‘ఎస్సారెస్పీ పునర్జ్జీవ’ పథకంతో నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. మూడు రోజులుగా ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతుండగా శనివారం ఉదయం నుంచి రాంపూర్ పంప్‌హౌస్‌ను నడుపుతూ వరదకాలువ ద్వారా ఎగువన ఉన్న ఎస్సారెస్పీ వైపు నీటిని తరలిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.