తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
- ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బహిరంగంగా మూత్రవిసర్జన చేయడం, చెత్త వేయడం అరికట్టేందుకు అస్సాంలోని టిన్సుకియా మున్సిపల్ బోర్డు వినూత్న నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటోలను సీసీటీవీ ఆధారంగా నగరంలోని ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శించనుంది. ప్రజల్లో పౌర బాధ్యత పెంచడమే లక్ష్యమని అధికారులు చెబుతుండగా, ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.