తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల తన పేరుపై సోషల్ మీడియాలో కీలక విజ్ఞప్తి చేశారు. ఇకపై తనను ‘అన్నా లెజినోవా’గా కాకుండా ‘అన్నా కొణిదెల’గానే పిలవాలని అభిమానులు, మీడియాను కోరారు. వివాహం తర్వాత భర్త ఇంటిపేరును స్వీకరించానని, అదే తన అసలు గుర్తింపని పేర్కొన్నారు. ఈ పోస్టుకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.