ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇందిరమ్మ అర్జీలకు పాతర

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇందిరమ్మ అర్జీలకు పాతర

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • ఇందిరమ్మ అర్జీలకు పాతర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇందిరమ్మ అర్జీలకు పాతర ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి పథకం కోసం స్వీకరించిన దరఖాస్తులను ప్రభుత్వం పాతర వేసింది. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతంలో దరఖాస్తులు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటన్నది అయోమయంగా మారింది. దరఖాస్తుదారుడు రూ. 10 వేల రుసుంతో మీ సేవాలో చేసుకోవాల్సి ఉంటుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇందిరమ్మ అర్జీలకు పాతర | నిజం