ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇందిరమ్మ.. ఇవేం వసూళ్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇందిరమ్మ.. ఇవేం వసూళ్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • ఇందిరమ్మ.. ఇవేం వసూళ్లు 2 మూలాలు
జులై 2026
ఇందిరమ్మ.. ఇవేం వసూళ్లు 2 మూలాలు
గ్రేటర్‌లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రీలాంచ్‌ను తలపించేలా ఇందిరమ్మ ఇండ్ల పథకం తీరు ఉన్నది. నగరంలోని పేదలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అందుకోసం ముందుగా రూ.100 చెల్లించాలని బ్రోచర్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా టోకెన్‌ అమౌంట్‌ కింద రూ.10 వేలు చెల్లించాలని.. ఇల్లు మంజూరు కానీ దరఖాస్తుదారులకు ఆ మొత్తాన్ని తిరిగిస్తామని విధి విధానాల్లో చూపారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇందిరమ్మ.. ఇవేం వసూళ్లు | నిజం