తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇంటర్ బోధనలో ఇంకెందరు ఫేకో!.. విచారణ చేయాలంటున్న నిపుణులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇంటర్ బోధనలో ఇంకెందరు ఫేకో!.. విచారణ చేయాలంటున్న నిపుణులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- ఇంటర్ బోధనలో ఇంకెందరు ఫేకో!.. విచారణ చేయాలంటున్న నిపుణులు 2 మూలాలు
ఆగస్టు 2026
ఇంటర్ బోధనలో ఇంకెందరు ఫేకో!.. విచారణ చేయాలంటున్న నిపుణులు 2 మూలాలు
కాంట్రాక్టు లెక్చరర్లుగా పనిచేస్తూ సర్వీసు క్రమబద్ధీకరణ పొందినవారిలో 35 మంది లెక్చరర్ల సర్టిఫికెట్లు ఫేక్‌గా ఉన్నాయంటూ వారికి ఇంటర్మీడియట్ బోర్డు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బోర్డు జారీ చేసిన షోకాజ్ నోటీసులతో మరోసారి కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీస్ క్రమబద్ధీకరణ అంశం తెరపైకి వచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.