ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇంటి పట్టాలు ఇవ్వాలి.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇంటి పట్టాలు ఇవ్వాలి.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • ఇంటి పట్టాలు ఇవ్వాలి.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇంటి పట్టాలు ఇవ్వాలి.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాజీపేట వైఎస్సార్‌ నగర్‌లో 30 ఏళ్లుగా నివసిస్తున్న వారికి ఇంటి పట్టాలు కేటాయించి ప్రభుత్వమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ డిమాండ్‌ చేశారు. గురువారం సాయంత్రం హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ని కలిసి వినతి పత్రం అందజేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇంటి పట్టాలు ఇవ్వాలి.. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలి | నిజం