తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్: బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు’ పథకం ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో తొలి విడతగా 1.19లక్షల ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. ఇందుకోసం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. పేద, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. The post ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్’ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.