ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. నిమిషాల్లో ఇలా తయారు చేయండి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. నిమిషాల్లో ఇలా తయారు చేయండి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. నిమిషాల్లో ఇలా తయారు చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. నిమిషాల్లో ఇలా తయారు చేయండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాత్రిపూట చేసుకున్న చపాతీలు మిగిలిపోతే వాటిని ఏం చేయాలో తెలియక చాలామంది పారేస్తుంటారు. లేదా వేడి చేసుకుని తింటుంటారు. కానీ, ఆ మిగిలిన చపాతీలతోనే కేవలం కొన్ని నిమిషాల్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే రుచికరమైన, ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేయవచ్చు. ఆహారం వృథా కాకుండా చూడటంతో పాటు, ఉదయాన్నే ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లేవారికి తక్షణ శక్తినిచ్చే ఈ ప్రత్యేకమైన పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ అవుతుంది ఇది. అలాంటి టిఫిన్ తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. నిమిషాల్లో ఇలా తయారు చేయండి! | నిజం