తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇంట్లో నుంచి ఒక్కటే దుర్వాసన.. బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగానే షాక్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇంట్లో నుంచి ఒక్కటే దుర్వాసన.. బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగానే షాక్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- ఇంట్లో నుంచి ఒక్కటే దుర్వాసన.. బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగానే షాక్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇంట్లో నుంచి ఒక్కటే దుర్వాసన.. బెడ్‌రూమ్ తలుపు తెరిచి చూడగానే షాక్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. బర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్న పెయింట్ వ్యాపారి అనురాగ్ బఘేల్ మృతదేహం ఆయన సొంత ఇంటి బెడ్‌రూమ్‌లో లభ్యమైంది. కొన్ని రోజులుగా ఇంట్లోనే మృతదేహం ఉండిపోవడంతో దుర్వాసన రావడం ప్రారంభమైంది. దీంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన బయటపడింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.