ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
6, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేస్తే ఒక్కసారిగా..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేస్తే ఒక్కసారిగా..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 6 ఆగస్టు, 2026
  • ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేస్తే ఒక్కసారిగా.. 2 మూలాలు
ఆగస్టు 2026
ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేస్తే ఒక్కసారిగా.. 2 మూలాలు
ఏపీ అన్నమయ్య జిల్లాలోని గోపిదిన్నెలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో రాత్రి నుంచి దుర్వాసన రావడంతో పరిశీలించిన కుటుంబ సభ్యులు ఫ్రిజ్ తలుపు తెరవగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో అక్కా, తమ్ముడితో పాటు నలుగురు గాయపడగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఫ్రిజ్ పేలుడుకు గల అసలు కారణాలపై పోలీసులు, అధికారులు దర్యాప్తు చేపట్టారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఇంట్లో ఉన్న ఫ్రిజ్ నుంచి దుర్వాసన.. ఓపెన్ చేస్తే ఒక్కసారిగా.. | నిజం