తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఇంట్లోనే లవంగం మొక్కను ఎలా పెంచాలనుకుంటున్నారా..? దానికి ఎంత సమయం పడుతుందంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఇంట్లోనే లవంగం మొక్కను ఎలా పెంచాలనుకుంటున్నారా..? దానికి ఎంత సమయం పడుతుందంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- ఇంట్లోనే లవంగం మొక్కను ఎలా పెంచాలనుకుంటున్నారా..? దానికి ఎంత సమయం పడుతుందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఇంట్లోనే లవంగం మొక్కను ఎలా పెంచాలనుకుంటున్నారా..? దానికి ఎంత సమయం పడుతుందంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లవంగం కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్క. ఇంట్లోనే లవంగం మొక్కను పెంచుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. అయితే దీనిని పెంచడానికి ఎండబెట్టిన లవంగాలు పనికిరావు, కేవలం తాజా లవంగం విత్తనాలు లేదా కొమ్మల ద్వారా మాత్రమే పెరుగుతాయి. ఒక చిన్న విత్తనం నుండి నాటిన మొక్క పూర్తిగా ఎదిగి, పూల మొగ్గలను ఇవ్వడానికి సంవత్సరాల సమయం పడుతుంది. సరైన సంరక్షణ, ఓపిక ఉంటే దీనిని విజయవంతంగా పెంచవచ్చు. ఇంట్లోనే లవంగం మొక్కను ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దాం..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.