క్రీడలు · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
India Test Squad: శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కొత్త ఆల్‌రౌండర్‌కు ఛాన్స్?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: India vs Sri Lanka 1st Test: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం...
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 10మూలాలు 15
ఆగస్టు 2026
India vs Sri Lanka 1st Test: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం... ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
India vs Sri Lanka 1st Test: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం... Times Now TeluguGoogle Newsలో మరిన్ని హెడ్‌లైన్‌లను, అభిప్రాయాలను చూడండి
మూడో రోజూ మన గాలే.. భారత్ గుప్పిట్లోకి తొలి టెస్టు 2 మూలాలు
శ్రీలంక గడ్డపై స్పిన్నర్లు విజృంభించడంతో తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసిన టీమిండియా.. మూడో రోజు, సోమవారం ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 79.4 ఓవర్లలో 284 రన్స్‌కే కుప్పకూల్చింది. మానవ్ సుతార్ (4/76), రవీంద్ర జడేజా (3/57) స్పిన్ మాయకు లంక కుదేలైంది.
India vs Sri Lanka: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ బలంగా.. ధృవీకరించబడింది
India vs Sri Lanka: శ్రీలంకతో తొలి టెస్టులో భారత్ బలంగా.. Eenadu శ్రీలంక టెస్ట్ మ్యాచ్‌లో పట్టు బిగిస్తోన్న టీమిండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి Asianet News Telugu గత రెండేళ్లు ఎంతో శ్రమించా: పడిక్కల్ Eenadu IND vs SL: ఆగస్టు 15.. ఒకరికి ఆనందం.. మరొకరికి దుఃఖం.. మూడేళ్ల టీమిండియా బాధ తీరినట్లే! News18 Telugu India vs Sri Lanka 1st Test: దేవ్‌దత్ పడిక్కల్ సూపర్ సెంచరీ... కెఎల్ రాహుల్‌కి గాయం? Times Now Telugu
Galle Test | టీమిండియా ఆరొందల టెస్టుకు వాన ముప్పు.. గాలే వాతావరణ నివేదిక ఇదే..! 2 మూలాలు
Galle Test : విజయంతో రికార్డు టెస్టును చిరస్మరణీయంగా మలచుకోవాలని శుభ్‌మన్ గిల్ సేన భావిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
India vs Sri Lanka: టీమిండియా-శ్రీలంక తొలి టెస్టుకు వర్షం ముప్పు! 2 మూలాలు
India vs Sri Lanka: టీమిండియా-శ్రీలంక తొలి టెస్టుకు వర్షం ముప్పు! Vaartha
శ్రీలంక సిరీస్ : రెండో టెస్టుకు కూడా సుందర్ డౌటే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీలంక సిరీస్ : రెండో టెస్టుకు కూడా సుందర్ డౌటే! ETV Bharat
India vs Sri Lanka 1st Test: శ్రీలంకతో తొలిటెస్టుకు టీమిండియా ఎలెవెన్ ఇదే..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
India vs Sri Lanka 1st Test: శ్రీలంకతో తొలిటెస్టుకు టీమిండియా ఎలెవెన్ ఇదే..! Oneindia Telugu
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా ABP Desam
జులై 2026
Team India: టీమిండియాలో బౌలింగ్ ఆల్‌రౌండర్ కొరత..? 2 మూలాలు
Team India: టీమిండియాలో బౌలింగ్ ఆల్‌రౌండర్ కొరత..? Eenadu షమీని జీరో చేశారు.. బుమ్రా లేకపోతే కప్ గెలవలేం: శ్రీకాంత్ AP7AM Ex-Selector Critiques Indian All-Rounders: 'ఆ ఇద్దరూ ఆల్-రౌండర్లు కాదు' prime9news.com Shami sidelined:షమీని జీరో చేశారు.. బుమ్రా లేకపోతే కప్ గెలవలేం: శ్రీకాంత్ prime9news.com
India Test Squad: శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కొత్త ఆల్‌రౌండర్‌కు ఛాన్స్? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
India Test Squad: శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా ఎంపిక.. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కొత్త ఆల్‌రౌండర్‌కు ఛాన్స్? NewsBytes Telugu
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.