తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Indian Railways | రైళ్లలో 1.27 కోట్ల టవల్‌లు, దుప్పట్లు చోరీ.. వాటి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Indian Railways | రైళ్లలో 1.27 కోట్ల టవల్‌లు, దుప్పట్లు చోరీ.. వాటి విలువ ఎన్ని కోట్లో తెలుసా..?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
- Indian Railways | రైళ్లలో 1.27 కోట్ల టవల్‌లు, దుప్పట్లు చోరీ.. వాటి విలువ ఎన్ని కోట్లో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Indian Railways | రైళ్లలో 1.27 కోట్ల టవల్‌లు, దుప్పట్లు చోరీ.. వాటి విలువ ఎన్ని కోట్లో తెలుసా..? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) లోని రైళ్ల ఏసీ కోచ్‌లలో ప్రయాణికులకు అందించే బెడ్‌రోల్ సామగ్రి భారీ స్థాయిలో చోరీకి గురవుతోంది. కొవిడ్ అనంతరం 2022 జనవరి నుంచి 2026 మే వరకు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా టవళ్లు (Towels), దిండ్లు, దుప్పట్లు (Bedsheets) వంటి కనీసం 1.27 కోట్ల వస్తువులు మాయమైనట్లు ఆర్‌టీఐ (RTI) ద్వారా వెలుగులోకి వచ్చింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.