ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
31, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని రైళ్లలో పాస్‌ నడుస్తుందా..? ఏ రైళ్లలో అనుమతి ఉంటుంది..దేనిలో ఉండదు, నియమాలేంటో తెలుసుకోండి..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని రైళ్లలో పాస్‌ నడుస్తుందా..? ఏ రైళ్లలో అనుమతి ఉంటుంది..దేనిలో ఉండదు, నియమాలేంటో తెలుసుకోండి..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
  • Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని రైళ్లలో పాస్‌ నడుస్తుందా..? ఏ రైళ్లలో అనుమతి ఉంటుంది..దేనిలో ఉండదు, నియమాలేంటో తెలుసుకోండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని రైళ్లలో పాస్‌ నడుస్తుందా..? ఏ రైళ్లలో అనుమతి ఉంటుంది..దేనిలో ఉండదు, నియమాలేంటో తెలుసుకోండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతీయ రైల్వే తమ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రైల్వే పాస్, పిటిఓ, సౌకర్యాన్ని అందిస్తుంది. అయితే, అన్ని రైళ్లలోనూ ఈ పాస్ సౌకర్యం ఒకేలా వర్తించదు. సాధారణ ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఉద్యోగుల కేడర్ బట్టి థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ లేదా ఫస్ట్ ఏసీలలో ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. కానీ వందే భారత్, రాజధాని, శతాబ్ది మరియు దురంతో వంటి ప్రీమియం రైళ్లలో రైల్వే పాస్‌లపై ప్రయాణించడానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు, పాస్ రకం, సీట్ల కేటాయింపు పరిమితులు ఉంటాయి. రైల్వే పాస్ ప్రయాణ నియమ నిబంధనల పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని రైళ్లలో పాస్‌ నడుస్తుందా..? ఏ రైళ్లలో అనుమతి ఉంటుంది..దేనిలో ఉండదు, నియమాలేంటో తెలుసుకోండి.. | నిజం