తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
IndianOil | గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ ఆయిల్.. బుక్ చేసిన నాలుగు గంటల్లోనే సిలిండర్ డెలివరీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: IndianOil | గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ ఆయిల్.. బుక్ చేసిన నాలుగు గంటల్లోనే సిలిండర్ డెలివరీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- IndianOil | గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ ఆయిల్.. బుక్ చేసిన నాలుగు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
IndianOil | గుడ్ న్యూస్ చెప్పిన ఇండియన్ ఆయిల్.. బుక్ చేసిన నాలుగు గంటల్లోనే సిలిండర్ డెలివరీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
IndianOil | ఎల్పీజీ (LPG) వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ (Indane XTRALITE NOW)’ పేరుతో తేలికైన 10 కిలోల కాంపోజిట్ గ్యాస్ సిలిండర్‌ను ప్రవేశపెట్టడంతోపాటు బుక్ చేసిన నాలుగు గంటల్లోనే ఇంటికే డెలివరీ చేసే సేవను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవను ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.