ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Iran News: అమెరికాకి షాక్.. ఇరాన్ దాడులు.. హార్ముజ్‌ జలసంధిలో టెన్షన్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఇండో-అమెరికా వాణిజ్య బలోపేతానికి..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 5మూలాలు 8
ఈరోజు కొత్తగా · 26 ఆగస్టు, 2026
  • ఇండో-అమెరికా వాణిజ్య బలోపేతానికి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఇండో-అమెరికా వాణిజ్య బలోపేతానికి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత్‌కు అమెరికా రాయబారి సెర్గియో గోర్‌, ఆ దేశ కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్‌ ఇక్కడి చారిత్రక తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉన్నతస్థాయి బిజినెస్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం, పారిశ్రామిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఈ మీటింగ్‌ జరిగినట్టు మంగళవారం విడుదలైన ఓ ప్రకటన పేర్కొన్నది.
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Iran Supreme National Security Council announced that the Strait of Hormuz will not reopen until the US corrects its behavior and fulfills a list of demands. అమెరికా తన వైఖరిని మార్చుకునే వరకు హార్ముజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఆంక్షల ఎత్తివేత సహా అమెరికా ముందు పలు కఠిన షరతులను విధించింది.
జులై 2026
ఇరాన్‌-అమెరికా మధ్య పతాక స్థాయి​​​​​కి క్షిపణి పోరు 2 మూలాలు
ఇరాన్‌-అమెరికా మధ్య పతాక స్థాయి​​​​​కి క్షిపణి పోరు nsnreddylic Sun, 07/12/2026 - 10:06
Strait of Hormuz: హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఒప్పందానికి తూట్లు..! 2 మూలాలు
Strait of Hormuz: హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు.. ఒప్పందానికి తూట్లు..! tv9telugu.com Strait of Hormuz: ఖమేనీ అంత్యక్రియల వేళ.. హర్మూజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు Eenadu Iran News: అమెరికాకి షాక్.. ఇరాన్ దాడులు.. హార్ముజ్‌ జలసంధిలో టెన్షన్ News18 Telugu ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన గంటల్లోనే హొర్ముజ్‌లో ఇరాన్ దాడులు.. భారత్‌పై పడే ఎఫెక్ట్ ఏంటి? indiaherald.com Iran's New Shipping Fees:హర్మూజ్ లో ప్రయాణించే నౌకలకు రుసుం.. మిత్రదేశాలకు ఇరాన్ రాయితీ! prime9news.com
Iran News: అమెరికాకి షాక్.. ఇరాన్ దాడులు.. హార్ముజ్‌ జలసంధిలో టెన్షన్ 2 మూలాలు
Iran News: అమెరికాకి షాక్.. ఇరాన్ దాడులు.. హార్ముజ్‌ జలసంధిలో టెన్షన్ News18 Telugu Strait of Hormuz: ఖమేనీ అంత్యక్రియల వేళ.. హర్మూజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు Eenadu హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు.. Andhrajyothy Iran's New Shipping Fees:హర్మూజ్ లో ప్రయాణించే నౌకలకు రుసుం.. మిత్రదేశాలకు ఇరాన్ రాయితీ! prime9news.com ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన గంటల్లోనే హొర్ముజ్‌లో ఇరాన్ దాడులు.. భారత్‌పై పడే ఎఫెక్ట్ ఏంటి? indiaherald.com
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Iran News: అమెరికాకి షాక్.. ఇరాన్ దాడులు.. హార్ముజ్‌ జలసంధిలో టెన్షన్ | నిజం