తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Iran vs US | ‘ఇరాన్‌ది ఎప్పటిలాగే అసత్య ప్రచారం’.. చమురు ట్యాంకర్ల పేలుడుపై అమెరికా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Iran vs US | ‘ఇరాన్‌ది ఎప్పటిలాగే అసత్య ప్రచారం’.. చమురు ట్యాంకర్ల పేలుడుపై అమెరికా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- Iran vs US | ‘ఇరాన్‌ది ఎప్పటిలాగే అసత్య ప్రచారం’.. చమురు ట్యాంకర్ల పేలుడుపై అమెరికా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Iran vs US | ‘ఇరాన్‌ది ఎప్పటిలాగే అసత్య ప్రచారం’.. చమురు ట్యాంకర్ల పేలుడుపై అమెరికా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Iran vs US | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో సీమైన్‌ల (Sea Mines) ను ఢీకొట్టి రెండు చమురు ట్యాంకర్లు (Oil Tankers) పేలినట్లు ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా ఖండించింది. ఎప్పటిలాగే ఐఆర్‌జీసీ (IRGC) అసత్య ప్రచారం చేస్తోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. కాగా హర్మూజ్‌లో రాకపోకలను అమెరికా, ఇరాన్ దేశాలు నియంత్రిస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.